ఆళ్లగడ్డ టౌన్ CI పనిచేస్తున్న ఎం రమేష్ బాబు ను బదిలీ చేస్తూ కర్నూల్ రేంజ్ డి ఐ జి కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో పోరుమామిళ్ల సర్కిల్ సీఐ గా పనిచేస్తున్న ఎస్.చిరంజీవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లా వ్యాప్తంగా 54 మంది సీ.ఐ.లను బదిలీ చేశారు. ఆళ్లగడ్డ సిఐగా పనిచేసిన రమేష్ బాబును ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆళ్లగడ్డ టౌన్ సిఐ గా చిరంజీవి….
RELATED ARTICLES