రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఏపీ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలను నంద్యాల జిల్లా జడ్జి అమ్మన్న రాజా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు, రెవెన్యు శాఖ అధికారులతో కలిసి ఆయన హాస్టల్ ను పరిశీలించారు. పాఠశాల భవనం యొక్క పరిస్థితిని గురించి ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. కనుగొన్నారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో తాత్కాలికంగా మరో
భవనంలోకి స్కూలు మార్చి విద్యార్థులకు
ఒకవారం పాటు సెలవులను సెలవులను ప్రకటించినట్లు ప్రిన్సిపాల్ జడ్జికి వివరించారు.
ఆళ్ళగడ్డ సబ్ జైలును సందర్శించిన జిల్లా జడ్జి
పట్టణంలోని ఉపకారాగారాన్ని జిల్లా జడ్జి అమ్మన్న రాజా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కారగారంలేని ముద్దాయిలతో జైలులేని సౌకర్యాలను, భోజన వసతి, వైద్యసదుపాయలను అడిగి తెలుసుకునారు. న్యాయవాదిని పెట్టుకోలేని ఆర్థిక స్తోమత లేని వారికి నాయ సేవా సంఘాల ద్వారా ఉచిత న్యాయ సహాయం అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ షెల్వంత్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.





