TEJA NEWS TV BIG BREAKING
నంద్యాల జిల్లా:-
ఆళ్లగడ్డ మండలం
ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల చింతకొమ్మదిన్నె గ్రామం దగ్గర ఆళ్లగడ్డ వైపు నుండి చాగలమర్రి మండలం నేలంపాడుకు వెళుతున్న ఆటోను వెనక నుండి తిరుమలకు వెళుతున్న మారుతి షిఫ్ట్ కారు అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ ఆటోను వెనుక నుండి ఢీ కోనగా రోడ్డుకు పక్కన గుంతలో పడిపోయినది అందులో ప్రయాణిస్తున్న నరసింహుడు అతని భార్య కొడుకు తీవ్ర గాయాలు అయినవి వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై కే హరిప్రసాద్.