TEJA NEWS TV :ఆళ్లగడ్డ పట్టణం లో ఆర్యవైశ్య సంఘ ఆహ్వానం మేరకు అమ్మవారి శాలకు విచ్చేసిన MLA భూమా అఖిలప్రియ
MLA భూమా అఖిలప్రియ గారి కి ఘన స్వాగతం పలికిన మహిళలు ఆర్యవైశ్య సంఘ నూతన కమిటీ సభ్యులు అర్చకులు…
ఎమ్మెల్యే అయిన తరువాత మొట్ట మొదటిసారి అమ్మవారి శాలకు విచ్చేసిన భూమా అఖిలప్రియ గారికి కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్య సంఘం..
ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ కొత్తగా ఏర్పడిందని అందుకోసమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారిని ఆహ్వానించామని కమిటీ సభ్యులు తెలిపారు…
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువా కప్పి సన్మానం చేసిన ఆలయ కమిటీ సభ్యులు మహిళలు అర్చకులు