Friday, February 14, 2025

ఆళ్లగడ్డలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

TEJA NEWS TV

రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్: ఆళ్లగడ్డ


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను  ఆళ్లగడ్డలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ల  ఆధ్వర్యంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తల సమక్షంలో  కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆయనకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular