ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారు.
జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు,సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీచంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు “భవిష్యత్ కు గ్యారంటీ” కార్యక్రమంలో భాగంగా ఆలూరు పట్టణంలోని సిద్దేశ్వరస్వామి కాలనీ మరియు కమ్యూనిస్టు కాలనీలలో ఇంటింటికి తిరిగి TDP మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు.
ఈకార్యక్రమంలో ఆలూరు పట్టణ TDP నాయకులతో పాటు RTS ట్రైనర్ AC వెంకన్న గారు అలాగే ఆలూరు మండల మరియు తాలూకా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు అలాగే రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయి,మండల స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు, తెలుగుయువత,Itdp,Tnsf, Tntuc,నాయకులు,నందమూరి అభిమానులు TDP యూత్,కోట్ల యూత్ నాయకులు,తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు అందరూ పెద్దఎత్తున తదితరులు పాల్గొన్నారు.
ఆలూరు పట్టణంలో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించిన కోట్ల సుజాతమ్మ
RELATED ARTICLES