TEJA NEWS TV:
ఈరోజు భారత తొలి ప్రధాని, భారతరత్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన *కాంగ్రెస్ పార్టీ ఆలూరు అసెంబ్లీ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, ఆంథోనీ, చిప్పగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఖాజీపురం రాంబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్, వీరాంజనేయులు, నగరడోణ శ్రీరాములు, హనుమన్న, మరియు రవి తదితరులు పాల్గొన్నారు.
ఆలూరు: ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు
RELATED ARTICLES