TEJA NEWS TV :
ఈరోజు ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ.
జాతీయ తెలుగుదేశం పార్టీ నాయకులు,సమైక్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ.నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు *బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ* కార్యక్రమంలో భాగంగా ఆలూరు మండలంలోని అరికేర గ్రామంలో పర్యటించి ప్రజల సమశ్యలను అడిగి తెలుసుకున్నారు.అలాగే *బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ* పత్రాలపై ప్రజలనుండి వారి సమస్యలను తెలుసుకుని వారితో సంతకాలు తీసుకున్నారు.
ఈకార్యక్రమంలో అరికేర గ్రామ TDP నాయకులతో పాటు ఆలూరు మండల TDP నాయకులు,కార్యకర్తలు,TDP Mptc లు,సర్పంచులు, మాజీ Mptc లు,మాజీ సర్పంచులు అలాగే వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు,కార్యకర్తలు TDP అనుబంధ సంఘాల నాయకులు,మండల తెలుగు యువత,Tnsf,Tntuc, Itdp, నందమూరి,నారా,కోట్ల అభిమానులు,యూత్ నాయకులు అందరూ పెద్దఎత్తున తదితరులు పాల్గొన్నారు.
ఆలూరు : కోట్ల సుజాతమ్మ కి అఖండ స్వాగతం పలికిన అరికేర ప్రజలు
RELATED ARTICLES