వరదయ్యపాలెం మండలం, ఆరుదూరు గ్రామంలో నూతన శ్రీ రేణుక పరమేశ్వరి ఆలయ నిర్మాణం సత్యవేడు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఆశావాహులు ఎంటెక్ బాబు (వీరాస్వామి బాబు) సొంత డబ్బులతో వేగంగా నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం తన కల అని ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఈ గ్రామానికి అందిస్తానన్నారు. శ్రీ రేణుక పరమేశ్వరి ఆలయ నిర్మాణం తన చేతుల మీద జరగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అని తెలియజేశారు. ఆ అమ్మవారి దయవల్ల నాకు కాంగ్రెస్ టికెట్ వచ్చి నేను గెలిస్తే సత్యవేడు నియోజకవర్గని అభివృద్ధి వైపు నడిపిస్తానని, ప్రతి గ్రామంలో ఒక గుడి, మంచినీటి సౌకర్యాన్ని మరియు నాణ్యమైన విద్య వైద్యాన్ని అందిస్తానని తెలియజేశారు.
ఆరుదూరు గ్రామంలో శ్రీ రేణుకా పరమేశ్వరి ఆలయాన్ని సొంత నిధులతో నిర్మిస్తున్న ఎంటెక్ బాబు
RELATED ARTICLES