TEJA NEWS TV
_గోళ్ళమూడి గ్రామానికి చెందిన_
_కనగాల సత్యం గారు_
_పేర్ని కోటయ్య గారు_
_అనారోగ్యం తో విజయవాడలోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు_
_వారి యొక్క పింఛను 7వేల మొత్తాన్ని_
_గోళ్ళమూడి గ్రామ టీడీపీ అద్ధ్యక్షులు_
*గాడిపర్తి శ్రీనివాసరావు గారు*
_గ్రామ సచివాలయ సర్వేయర్_
_ప్రణీత్_
_ఆసుపత్రికి వెళ్లి కుటుంబసభ్యులకు అందిచారు_
_ఆపద వేల ఈ డబ్బులు వైద్య ఖర్చులకు ఎంతో అవసరమని తెలిపారు_
_మాట ఎవ్వటమే కాదు ఆ మాటని నిలబెట్టుకోటం చంద్రబాబు గారి నైజం అని తెలియపరిచారు_