TEJA NEWS TV:కర్నూలు జిల్లా..
ఆదోని నియోజకవర్గం…
ఆదోనిలో దారుణం.. వ్యక్తిపై దాడి…
కర్నూల్ లో చికిత్స పొందుతూ మృతి..
మృతుడు ఆదోని మండగిరికి చెందిన, ఆటో డ్రైవర్ శంకర్ (40) ..
సోమవారం సాయంకాలం స్నేహితులతో కలిసి ఆదోని బైపాస్ లో మద్యం సేవించి గొడవపడ్డారు…
శంకర్ ను ఓ వ్యక్తి దాడి చేయడంతో ,తలకు తీవ్ర గాయం కాగా చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు…
మెరుగైన వైద్యం కోసం శంకర్ను నిన్న రాత్రి కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి …
మూడవ పట్టణ పోలీసులు కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…
సిసి ఫుటేజ్ లో శంకర్ పై దాడి చేసిన వీడియో ఆధారంగా దాడి చేసిన వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం…
ఇంకా పూర్తి వివరాలు పోలీస్ దర్యాప్తులో వెల్లడి కావలసి ఉంది…
మృతుడికి భార్య అయిదుగురు పిల్లలున్నారు…
ఆదోనిలో దారుణం.. వ్యక్తిపై దాడి…
RELATED ARTICLES