TEJA NEWS TV :
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం తిమ్మలాపురం గ్రామానికి చెందిన రఘువీర్ ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ గా పదోన్నతి పొందారు.ఐ ఆర్ ఎస్ గా ఉన్న ఆయన ముంబాయిలో ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ గా ఉండేవారు, ప్రస్తుతం ఆయనకు కమిషనర్ గా పదోన్నతి కల్పిస్తూ, కేంద్ర ప్రభుత్వం కార్యదర్శి రమేష్ చంద్రజా ఉత్తర్వులు జారీచేశారు.ఈ సందర్భంగా తిమ్మలాపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ గా పదోన్నతి పొందిన రఘువీర్
RELATED ARTICLES