బంగ్లాదేశ్ లో హిందువుల పై ఊచకోత లకు నిరసనగా ఆత్మకూరులో హిందు వాహిణి ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన స్వచ్ఛంద బంద్ ను జయప్రదం చేయాలని పట్టణ ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చిన హిందు వాహిణి కార్యకర్తలు.. ఈ రోజు ఉదయం ఆత్మకూరులో ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వద్ద కార్యకర్తల సమావేశంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నాట్లు హిందు వాహిణి నాయకులు తెలిపారు..
ఆత్మకూరు: హిందు వాహిణి ఆధ్వర్యంలో రేపు స్వచ్ఛంద బంద్
RELATED ARTICLES