TEJA NEWS TV : దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసిన ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు..ఇట్టి కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయచూరు పరమేష్,పట్టణ అధ్యక్షులు నల్గొండ శ్రీనివాసులు, కాంగ్రెస్ అధ్యక్షులు తులసిరాజ్ యాదవ్, ఆత్మకూరు మండలం మాజీ మండల అధ్యక్షులు రహమతుల్లా,మొగిలి గంగాధర్ గౌడ్,జూరాల మహమూద్ గణేష్ ముదిరాజ్ ఈర్లదిన్నె శ్రీనివాసులు కుర్షిత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు లో దేశ మాజీ ప్రధాని ఇందిరమ్మ విగ్రహానికి పూలమాల వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
RELATED ARTICLES