Wednesday, February 5, 2025

ఆత్మకూరు : మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన వాకిటి శ్రీహరి


TEJA NEWS TV : ఆత్మకూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన తెలుగు పోషన్న గారి కుమార్తె మృతదేహానికి పూలమాలలతో నివాళి అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డా. వాకిటి శ్రీహరి అన్న వారి కీ పదివేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎండి రహమతుల్లా గారు నల్గొండ శ్రీనివాసులు పుల్లర్  అశోక్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గణేష్ మూలమల్ల వినయ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular