ప్రతి ఒక్కరిని భారతీయ జనతా పార్టీ లో కుటుంబ సభ్యునిగా చేర్చాలని అనే సంకల్పంతో దేశమంతటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం వనపర్తి జిల్లా ఆత్మకూర్ మున్సిపాలిటీ గాంధీ చౌరస్తాలో భారతీయ జనతా యువమోర్చ బీజేవైఎం ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోహర్ గౌడ్ ,జిల్లా జనరల్ సెక్రెటరీ రాజశేఖర్, ఆత్మకూర్ ఫ్లోర్ లీడర్ అశ్విని కుమార్ ,ఓబీసీ నాయకులు అశోక్ భూపాల్ ,ఆత్మకూరు పట్టణ జనరల్ సెక్రెటరీ సురేష్ ,బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బోరెల్లి రాము, అశోక్ నంద ,మైనార్టీ మోర్చా సమ్మద్, తదితరులు పాల్గోన్నారు.
ఆత్మకూరులో జోరుగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
RELATED ARTICLES