TEJA NEWS TV
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా *నేటి నుంచి 3 రోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం* ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన సందర్భంగా *ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* చిన్న పిల్లలు, రైతులు, వయో వృద్దులు జాగ్రత్తలు పాటించాలి. కరెంట్ స్తంభాలను, తెగి పడిన కరెంటు వైర్లను తాకకూడదు. అలాగే *అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయండి* ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి. జిల్లా అధికారులతో కూడా మాట్లాడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించడం జరిగింది.
కావునా నియోజకవర్గ ప్రజలందరు రాబోయే మూడు రోజులు తగు జాగ్రత్తలు పాటించి *సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను*
మీ
గాయత్రి రవి కుమార్ యాదవ్ మున్సిపల్ చైర్మన్
ఆత్మకూర్
ఆత్మకురు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -గాయత్రి రవి కుమార్ యాదవ్ మున్సిపల్ చైర్మన్
RELATED ARTICLES