వ్యవసాయ *కూలీల ఆటో బోల్తా రైతులను పరామర్శించిన* ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుసినె విరుపాక్షి గారు
నిన్నటి రోజున ఆలూరు మండలంలో గుంతకల్ రోడ్ హతిబెలగల్ బస్టాండ్ సమీపంలో లో *హులేబీడు కులీ రైతుల* ఆటో టైర్ అదుపుతప్పి సుమారుగా 40 మంది గాయపడ్డారు..
అందులో నిన్నటి రోజున *ముగ్గురు ప్రమాదవశాత్తు స్వర్గస్థులు అయ్యారు.
విషయం తెలుసుకున్న ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ *బుసినె విరుపాక్షి* గారు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి అన్ని విధాలుగా ప్రతి ఒక్క కుటుంబానికి తోడుగా ఉంటాము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలూరు మండల కో కన్వీనర్ వీరెష్, మొలగవెళ్లి రామంజీ,ఈరన్న ,వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆటో బోల్తా రైతులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుసినె విరుపాక్షి
RELATED ARTICLES