వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత మండలాల్లో మన్యం ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తుండేవారు.కానీ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడం పట్ల విషయం తెలుసుకున్న ఆటో యూనియన్ మృతిచెందిన మన్యంకు పూలమాల వేసి నివాళులర్పించాచి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 10,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఇట్టి కార్యక్రమం లో ఆటో యూనియన్ అధ్యక్షుడు ఆశిరెడ్డి, ఉపాధ్యక్షుడు మైను, కమిటీ సభ్యులు భద్ర శేఖర్, వెంకటేష్, సూరి, రాము,వెంకీ, పండిత్ నిసార్ లు పాల్గొన్నారు.
ఆటో డ్రైవర్ మన్యం గుండెపోటుతో మృతి… ఆర్థిక సహాయం అందజేసిన ఆటో యూనియన్
RELATED ARTICLES