TEJA NEWS TV
చేగుంట మండలం మక్కారాజ్ పెట్ పెద్దమ్మ గుడి దగ్గర ఆటో ను ఢీకొన్న లారీ,గాజ్వెల్ నుండి చేగుంట కు వస్తున్న లారీ, చేగుంట నుండి మక్కారాజ్ పెట్ కు వెళ్తున్న ఆటో ను మూల మలుపు దగ్గర ఎదురుగా వచ్చి ఢీకొన్నడం జరిగింది, ఆటోలో ప్రయాణిస్తున్న మదాని చందు కు తీవ్ర గాయాలయ్యాయి, అతని అంబులెన్స్ లో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
ఆటోను ఢీకొన్న లారీ
RELATED ARTICLES