నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం రాంపల్లె గ్రామంలో మధ్యలో ఆగిపోయిన కోదండ రామాలయం గుడిని మళ్లీ పునః ప్రారంభం చేసిన ఆళ్లగడ్డ టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి .. భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి కి స్వాగతం పలికిన రాంపల్లె టిడిపి నాయకులు రామిరెడ్డి, లక్ష్మిరెడ్డి, కృష్ణారెడ్డి, నాగభూషణం.
ఆగిపోయిన గుడిని మళ్లీ పునః ప్రారంభం చేసిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి
RELATED ARTICLES