ఎన్టీఆర్ జిల్లా,జగ్గయ్యపేట పట్టణం బలుసుపాడు రోడ్డు ఇండియన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సమీపంలో తెలంగాణ నుండి ఆక్రమంగా కారులో రవాణా చేస్తున్న మద్యం 288 సీసాలు (8 కర్టెన్స్ 180 ml) స్వాధీనం చిల్లకల్లు కు చెందిన వ్యక్తి అరెస్ట్.
మారుతి సుజుకి కార్, ఒక ఫోన్ ను సీజ్ , కేసు నమోదు చేసి దర్యాప్తు జరువుతున్న సెబ్ ఇన్స్పెక్టర్ మణికంఠ రెడ్డి, సిబ్బంది
ఆక్రమంగా కారులో రవాణా చేస్తున్న మద్యం 288 సీసాలు పట్టివేత
RELATED ARTICLES