Friday, February 14, 2025

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నియోజకవర్గ ప్రెసిడెంట్ గా బి.వేణు ఎన్నిక

TEJA NEWS TV TIRUPATI


*ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నియోజకవర్గ ప్రెసిడెంట్ గా బి.వేణు ఎన్నిక*
*రాష్ట్ర,జిల్లా స్థాయి కమిటీ అధ్యక్షులు ద్వారా సత్కారం*

సత్యవేడు నియోజకవర్గ పరిధిలో బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి, జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులు శ్రీధర్,కోశాధికారి తులసీరాం గారు.పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ మండల స్థాయి లో ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం సంతోషం గా ఉందని, నియోజకవర్గ అధ్యక్షులు గా బుచ్చినాయుడు కండ్రిగ ప్రజాశక్తి రిపోర్టర్ బి.వేణు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అదృష్టం గా భావించాలని, రాష్ట్ర స్థాయిలో జర్నలిస్ట్ లకి ఏ సమస్య వచ్చినా ముందుండి సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గ స్థాయిలోని ఏడు మండలాల రిపోర్టర్ లు హాజరయ్యారు. అనంతరం నియోజకవర్గ అధ్యక్షులు వేణు ని శాలువతో సత్కరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular