సంగెం మండల కేంద్రంలో సోమవారం రోజు ఆంద్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు సంగెం శాఖ బ్రాంచి ని నూతన భవనం లోకి మార్చారు ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎజిఎం & ఆర్ ఎం, జి పి ఎస్, చైతన్యకుమార్ కు బ్యాంకు వారు ఆయన కు ఘనంగా స్వాగతం పలికారు తదుపరి అనంతరం బ్యాంకు ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా బ్యాంకు రైతులకు, మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ నాగ మల్లేశ్వర్,సీనియర్ మేనేజర్ వెంకటాచారి,బ్రాంచ్ మేనేజర్ సుల్తాన్ వెంకయ్య, రాకేష్,విష్ణు వర్ధన్,ఏపీఎం కిషన్,అనిల్ కుమార్ యూనియన్ బ్యాంకు మేనేజర్, మాజీ ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి, మాజీ ఎంపీటీసీ మెట్టిపల్లి మల్లయ్య , మహిళా సంఘాల సభ్యులు,బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.
ఆంద్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు నూతన భవనం లో ప్రారంభం
RELATED ARTICLES