కడప జిల్లా ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టల్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా అన్నదానము ఏర్పాటుచేసిన కోట మాధవ రెడ్డి , ఆయన సోదరుడు కోట నాగి రెడ్డి. అనంతరం స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన గోపిరెడ్డి పెద్దిరెడ్డి. కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు భారీగా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆంజనేయకొట్టల్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు
RELATED ARTICLES