Wednesday, March 19, 2025

అహోబిలంలో 46 వ పీఠాధిపతికి ఘన స్వాగతం

అహోబిల మఠం 46 వ పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి శనివారం తెల్లవారుజామున అహోబిలం చేరుకున్నారు. ఆయనకు ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి, మణియార్ సౌమ్యనారాయణ, వైకుంఠన్ వేద పండితుల బృందం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈనెల 3 నుండి క్షేత్రంలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు చెన్నై నుండి విచ్చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular