TEJA NEWS TV : ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలకేంద్రం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రీజినల్ కోఆర్డినేటర్ కడప ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి గారు.ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి గారు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య గారు. జెసిఎస్ జిల్లా కన్వీనర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి గారు.కురువ సంఘం నాయకురాలు శశికళ గారుసౌమ్య రెడ్డి గారు పాల్గొన్నారు*
*ముందుగా తెలుగుదేశం పార్టీ నుండి 50 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది*
*విరుపాక్షి గారు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రోడ్లు అయితేనేమి తాగునీటి సమస్య అయితే నేమీ పరిష్కారం అవ్వాలఅంటే జగనన్న ప్రభుత్వమే రావాలి ఎమ్మెల్యేగా ఎంపీగా రెండు బటన్లు నొక్కండి 200 సార్లు మీకోసం జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కుతాడు మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి*
*కేవలం నాకోసం 28రోజులు కష్టపడండి మీకోసం నేను ఐదు సంవత్సరాలు ముందుండి నడిపిస్తా నేను రాజకీయాల్లోకి శాసించడానికి రాలేదు ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి వచ్చా మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వండి నన్ను అసెంబ్లీకి పంపించండి మీ వాణి వినిపించి ఈ నియోజకవర్గ రూపు రేకులు మారుస్తానని మీ అందరికీ మాటిస్తున్న అని తెలపడం జరిగింది*
*ఆ తర్వాత ఆస్పరి మండల కేంద్రంలో గడపగడపకు తిరిగి మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి అని ప్రతి ఒక్కరిని విన్నవించుకోవడం జరిగింది*
*ఈ కార్యక్రమం లో , ఆస్పరి జెడ్పిటిసి దొరబాబు,మండల కన్వీనర్ పెద్దయ్య,ఆస్పరి ఎంపీపీ సుంకర రామాంజనేయులు, మండల కో -కన్వీనర్ పురుషోత్తం రెడ్డి,జిల్లా కేడీసీసీ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, జేసియస్. మండల కన్వీనర్ బసవరాజు సర్పంచ్ హరిసింగిల్ విండో చైర్మన్ గోవర్ధన్ ,కేశవరెడ్డి, ఎంపీటీసీలు తిమ్మప్ప, అశోక్,మసాలా ప్రకాష్, బినిగేరి సర్పంచ్ వెంకటేష్, లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నగరూరు పాండు, , వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అశేష జనవాహిని మధ్య ఆస్పరి లో ఊరేగింపు బహిరంగ సభ*
RELATED ARTICLES