TEJA NEWS TV :
చిత్తూరు జిల్లా పుంగనూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న నాగశ్రీ(11)ని ఈ నెల 10న స్కూల్ బ్యాగ్‌తో కొట్టిన ఓ టీచర్
తలనొప్పిగా ఉండటంతో పేరెంట్స్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా పుర్రె ఎముక చిట్లినట్లుగా తెలిపిన వైద్యులు
దీంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్.. విరిగిన పుర్రె ఎముక
RELATED ARTICLES



