కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేట్ మండల్ నుంచి తరలిన ఈరోజు అయోధ్య శ్రీ బాల రాముని దర్శన అనంతరం అయోధ్యలోని చారిత్రక కట్టడాలను మరియు హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించే కొన్ని కళాఖండాలను దర్శించుకోవడం జరిగింది ఇలాంటి రామ జన్మభూమిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా చాలా సంతోషంగా బేబీ పేట మండలంలోని యాడారం *రామ భక్తులు* కుమార్ గౌడ్, లక్కర్స్ మహేందర్, భరత్ రాజు బట్టు, సూరంపల్లి శ్రీనివాస్ గౌడ్, పోసానిపల్లి సాయిలు, తడకపల్లి బాలరాజు, పిడుగు శ్రీహరి, తదితరులు పాల్గొని ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన కామారెడ్డి *శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్న గారికి మరియు భారత దేశ ప్రధాని మాన్యశ్రీ మోడీజీ గారికి, యోగిజి గారికి ధన్యవాదాలు* తెలియజేయడం జరిగింది
అయోధ్య శ్రీ బాల రాముని దర్శించుకున్న బిబిపేట్ మండల వాసులు
RELATED ARTICLES