Monday, February 10, 2025

అయూబ్ బేగ్ బ్రదర్స్” వారి “మై ఫ్యాషన్స్” ప్రారంభోత్సవ కార్యక్రమం

హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద “అయూబ్ బేగ్ బ్రదర్స్” వారి “మై ఫ్యాషన్స్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు గుడ్డంపల్లి వేణు రెడ్డి ,
వేణు రెడ్డి  మాట్లాడుతూ

నూతనంగా వస్త్ర దుకాణం ప్రారంభించిన బేగ్ బ్రదర్స్ కు శుభాకాంక్షలు తెలియజేసి వ్యాపారం అభివృద్ధి చెంది ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆసిఫ్, పెప్సీ ఇర్షాద్, కింగ్ సి షఫీ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పారుక్, టౌన్ క్లస్టర్ 1 కన్వీనర్ మన్సూర్,ఎస్సీ సెల్ క్లస్టర్ 1 కన్వీనర్ అంబేద్కర్ నగర్ నవీన్,మైనార్టీ క్లస్టర్ 1,2 కన్వీనర్లు అయుబ్ బేగ్, షాజహాన్  టౌన్ మహిళా క్లస్టర్ 1 కన్వీనర్ భాను ఎక్స్ కౌన్సిలర్ రామ్మూర్తి నాయకులు బేరింగ్ మస్తాన్, ఆసిఫ్, మురళీ, జయ, కురుబ భారతి, కవితా రెడ్డి, చంద్ర తదితర వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular