TEJA NEWS TV
చేగుంట. చేగుంట మండల కేంద్రం కు చెందిన కర్రె శకుంతల అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయిత పరంజ్యోతి ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి పరంజ్యోతి ఆదేశాల మేరకు సొసైటీ డైరెక్టర్ అయిత రఘురాములు తక్షణసాయంగా 3000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్రె సిద్ధిరాములు, కర్రే బిక్షపతి, లయన్స్ కోశాధికారి న్యాలపల్లి సతీష్, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు (స్టాలిన్) నర్సింలు,తదితరులు పాల్గొన్నారు
అయిత పరంజ్యోతి ఆదేశాల మేరకు
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన సొసైటీ డైరెక్టర్ అయిత రఘురాములు
RELATED ARTICLES