27 జనవరి తేదీన విశాఖపట్నం లో చేయూత సోషియల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మరియు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ క్యాంపస్ ద్వారా జరిగిన అవార్డు ఫంక్షన్ లో అతి కొద్ది రోజులలోనే అమ్మ, నాన్న మెమోరియల్ & చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కీ గాను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఉత్తమ నేషనల్ సేవా అవార్డును ట్రస్ట్ అధినేత దార సుమలత అందుకున్నారు. చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు రెడ్డి మునిశేఖర్ మాట్లాడుతూ సేవ కార్యక్రమాల్లో ట్రస్ట్ ముందంజ వేస్తున్నారు. అవార్డు పరీక్షలో ఉత్తీర్ణులై అతి చిన్న వయసులోనే నేషనల్ అవార్డు అందుకున్న రెడ్డి మునిశేఖర్ కుమారుడు రెడ్డి ధీరజ్.
