హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని ఆగ్రంపాడ్ గ్రామంలోని శ్రీ సమ్మక్క – సారక్క అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి – జ్యోతి దంపతులు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు అమ్మవార్ల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా వారి వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు ,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
అమ్మవార్లను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా దంపతులు
RELATED ARTICLES