టీపీసిసి కల్లు గీత సెల్ రాష్ట్ర చైర్మెన్ కేశం నాగరాజు గౌడ్ మదర్ థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అలాగే బట్టల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమరచింత సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ ,అమరచింత పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్ కుమార్ అమరచింత మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు ప్రకాశం ,బీసీ సెల్ మండల అధ్యక్షుడు పోసిరి విష్ణు ,ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు హన్మంతు నాయక్ దాస్ ,సవరన్న నవోదయ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శ్యామ్ సుందర్ కార్యదర్శి సాంసోను గారు,అరుణ్ గారు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అమరచింత మండల కేంద్రం లో నవోదయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా జయంతి
RELATED ARTICLES