
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
08-03-2025
అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్చి 12 నుండి 17 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మరియు అర్చక సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోడపత్రికలను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆవిష్కరించారు.