TEJA NEWS TV
నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన యువకులు రైల్వే స్టేషన్ నందు కొంతమందికి పైగా అన్నదానాన్ని చూసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఈరోజు మా ఇంటి కార్యక్రమంలో భాగంగా ఆ దేవుని ఆశీస్సులతో ఈరోజు అన్నదానాన్ని చేయడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిబాబు మనోహర్ రంగన్న నాయుడు రామచంద్రుడు వీరాంజనేయులు రామాంజనేయులు పాల్గొన్నారు
అన్నదానం చేసి మానవత్వం చాటుకున్న యువకులు
RELATED ARTICLES