Wednesday, January 22, 2025

అనుమతులు లేని అక్రమ ఇసుక తరలింపు

ఎన్టీఆర్ జిల్లా *కంచికచర్ల మండలం కీసర గ్రామ ఇసుక స్టాక్ యాడ్ లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలింపు చేస్తున్న మాఫియా…*

ఇసుక బిల్లులు ఇవ్వకుండా అనధికారికంగా వ్యవహారం సాగుతున్నట్టు తెలిసింది…

*ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ఇసుక ఎప్పుడూ తరలించాలి…*

*మైనింగ్, రెవిన్యూ, అధికారులు అనుమతి లేవు అని చెప్పినప్పుడు అక్రమ ఇసుక తరలింపుకు ఎవరు సహకరిస్తున్నారు…*

వర్షాకాలంలో నదిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఇసుక తరలింపు చాలా కష్టం ఉంటుందని…

భవన నిర్మాణ కార్మికులు, ఇల్లు నిర్మించుకునే వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఈ ప్రతిపాదన ఇసుక స్టాక్ పాయింట్…

వేసవి కాలంలో కీసర ఇసుక స్టాక్ పాయింట్ ఏ అధికారులు అనుమతులు ఇచ్చారో తెలపాలని మండల ప్రజలు కోరుతున్నారు…

ఇప్పుడు ఈ స్టాక్ పాయింట్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే వచ్చే వర్షాకాలంలో భవన నిర్మాణ కార్మికులు పని దొరికేది ఎలా…

అనుమతులు లేని అక్రమ ఇసుక తరలింపుని అడ్డుకోవాలని కోరుతున్న ప్రజలు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular