Saturday, December 13, 2025

అనుమంచిపల్లి గంగమ్మ తల్లి గుడికి దాతలు విరాళం

TEJA NEWS TV

జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో వైయస్సార్ ప్రభుత్వంలో అందించిన టిటిడి నిధులతో నిర్మించిన గంగమ్మ తల్లి గుడికి   దాతల సహాయంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా వైకుంఠరావు గారు రూ. 25000 -/-  మరియు గ్రామ నాయకులు సహాయం తోటి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారి సమక్షంలో కమిటీ సభ్యులకు అందించడం జరిగింది._

_ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పానుగంటి బ్రహ్మనాయుడు, మండల ఎస్సీ సెల్ పాతకోటి ఉదయభాను, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి మాజీ సర్పంచ్ యానాల గోపి, చల్లా నరేంద్ర యాదవ్,  బుల్లిగొర్ల చంద్రయ్య, సీతయ్య, కంపసటి ఆదినారాయణ, కంప సాటి వెంకటేశ్వర్లు, నిమ్మకాయల వెంకటేశ్వర్లు, పసుపులేటి సాంబశివరావు,  దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు._

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular