TEJA NEWS TV
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త చిరంజీవి (చిరు) అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి 5000 వేలు ,అమరచింత మండల నాయకులు మహంకాళి శ్రీనివాసులు 5000 వేలు,మరియు బిజెపి మరియు బిజెపి కార్యకర్తలు 6000 వేల రూపాయలు మొత్తం కలిపి 16000 ల ఆర్థిక సాయం వారి కుటుంబ సభ్యులకు అందజేసి, చిరు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో లక్ష్మీకాంత్ రెడ్డి, క్యామా భాస్కర్,మేర్వరాజు, తిరుమలేష్,విజయ్, రవి ఉదయ్ పాల్గొన్నారు.
అనారోగ్యంతో మృతి చెందిన చిరు మృతదేహానికి నివాళులర్పించిన బిజెపి నాయకులు
RELATED ARTICLES