సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో చలికి ఇక్కడి ప్రజలు సాయంత్రం కాగానే మధు మిర్చి సెంటర్ వద్దకు వచ్చి మిర్చి, ఏక్ బోండా, ఆలు బోండా, కొనవాల్సిందే ఇక్కడి బొండాలు నోట్లో వేసుకుంటే చాలా రుచిగా కమ్మగా ఉంటాయని ప్రజల నమ్మకం చుట్టూ పక్కల గ్రామాల నుంచి వచ్చి తింటారు.
అటు చలి ఇటు వేడి వేడి ఎగ్ బజ్జీలు తింటే ఆ మాజే వేరు
RELATED ARTICLES