కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల కేంద్రంలో తంబళ భీమేష్ కు చెందిన వరిగడ్డి వా మంగళవారం అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది దీంతో 50 వేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది పశువుల కోసం మూడు ట్రాక్టర్ల వరిగడ్డి ని రైన్బో స్కూల్ పక్కన గడ్డివాము వేసుకున్నారు అగ్ని ప్రమాదంలో ఎలా సంభవించింది విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు అగ్ని సిబ్బంది వచ్చేలోగా వరిగడ్డి వాము మంటల్లో దగమైంది ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం చేసే ఆదుకోవాలని రైతులు కోరారు.
అగ్ని ప్రమాదంలో వరిగడ్డి వాము కాలిపోయింది
RELATED ARTICLES