హొళగుంద మండలం కొత్తపేట గ్రామ పరిధిలోగల అక్రమంగా కొండ ఊట గ్రామ పరిధిలో ప్రాంతాల్లో కాస్తున్న బెల్లం ఊట స్థావరాలను హొళగుంద ఎస్సై పెద్దయ్య నాయుడు పోలీస్ సిబ్బంది కలిసి కొండ ప్రాంతాల్లో కాస్తున్న బెల్లం ఊటను పసిగట్టి ఎనిమిది వందల లీటర్ల బెల్లం ఉటాను ధ్వంసం చేయడం జరిగింది. అక్రమంగా కాస్తున్న వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి చేస్తామని ఎస్సై తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చట్ట వ్యతిరేక చేసేవారిపైగట్టి నిదాన ఏర్పాటు. చేసి ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎస్సై పెద్దయ్య నాయుడు తెలిపారు.
అక్రమ బెల్లం ఊట ధ్వంసం
RELATED ARTICLES