
TEJA NEWS TV భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
15-4-2025
చండ్రుగొండ మండలం
జిల్లా కలెక్టర్, జితేష్ పాటిల్, ఆదేశానుసారం, తహసీల్దార్, చండ్రుగొండ మరియు కార్యాలయ సిబ్బంది అయ్యన్నపాలెం గ్రామంలో నిర్వహించబడిన తనిఖీ లో, ప్రభుత్వ భూమిలో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా నడుపుతున్న అక్రమ ఇటుక బట్టిని గుర్తించారు. సంబంధిత ఇటుక బట్టి యజమానిని, వెంటనే స్థలాన్ని ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు.