*ఎన్టీఆర్ జిల్లా నందిగామ:*
*అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు…*
*వివరాల్లోకి వెళ్తే నందిగామ పోలీసువారికి రాబడిన సమాచారం మేరకు అశోక్ లేలాండ్ Ap39tv0483 గల్లా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అడ్డుకున్న పోలీసువారు దీని వివరాలు డ్రైవర్ని అడగగా ఈ లోడ్ చందర్లపాడు గ్రామానికి చెందిన మాదిరాజు నరసింహారావు ది అని అనగా ఆ వాహనాన్ని నందిగామ పోలీస్ స్టేషన్ కి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న నందిగామ పోలీసులు
RELATED ARTICLES