TEJA NEWS TV:
వరదయ్య పాలెం మండలం నెల్లటూర్ గ్రామం ఎస్సీ కాలనీలో ఓ పూరిల్లు ఆదివారం రాత్రి 2:00 గంటల సమయంలో ఉరుములు , మెరుపు లు, ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కి నేల కూలిన పూరిల్లు నివాసం ఉంటున్న భాస్కర్,నిర్మల,వారికి ముగురు పిల్లలు పూరింట్లో నివాసం ఉంటుంది.ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.భాదిదుడుని ఆదుకోవాలని నష్ట పరిహారం అందించాలని స్థానికులు గ్రామస్థులు, కోరుకుంటున్నారు
అకాల వర్షానికి నేల కూలిన ఎస్సీ కాలనీలో పూరిల్లు
RELATED ARTICLES