వరదయ్యపాలెం,తిరుపతి జిల్లా
వరదయ్యపాలెం వైసిపి మండల కన్వీనర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో , సీనియర్ వైసీపీ నాయకుడు దామోదర్ రెడ్డి సమక్షంలో, జడ్పిటిసి కుందం వెంకటేశ్వర్లు మరియు వైసీపీ శ్రేణులు, కడూరు క్రాస్ నుండి సామాజిక సమత సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ,ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజుగా అభివర్ణించారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణకు బయలుదేరిన వరదయ్యపాలెం వైసిపి శ్రేణులు
RELATED ARTICLES