TEJA NEWS TV : అహోబిలం క్షేత్రంలో అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ సేవలను ఉపయోగించుకునేందుకు అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప శ్రీ రంగనాథ యతేంద్ర మహాదేశికన్ స్వామి సోమవారం చెన్నై ఆశ్రమంలో నూతన అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు. మొబైల్ మెడికల్ సర్వీస్ సేవలను ఈ అత్యాధునిక అంబులెన్స్ లో అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. అహోబిలంతో పాటు, పారు వేట గ్రామాల ప్రజలకు ఈ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
అంబులెన్స్ ను ప్రారంభించిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి
RELATED ARTICLES