Tuesday, January 14, 2025

అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..*

తేజ న్యూస్ టి వి సంగెం మండల ప్రతినిధి

సంగెం మండల బి.ఆర్.ఎస్.నాయకులు, పి ఎ సి ఎస్, ఛైర్మన్ వేల్పుల కుమారస్వామి యాదవ్ వల్ల తండ్రి వేల్పుల చేరాలు అకాల మరణం చెందారు ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుమారస్వామి కి మనో దైర్యం చెప్పి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు, అదేవిధంగా మృతదేహాన్నికి నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular