Thursday, January 16, 2025

అంతిమయాత్రలో పాల్గొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

మెదక్ జిల్లా చేగుంట పట్టణనికి చేందిన కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు పుర్ర ఆగమయ్యా,  సతీమణి నేడు అనారోగ్యంతో చనిపోయారు  ఈ విషయం తెలుసుకున్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పుర్ర ఆగమయ్యా ను కలిసి ఓదార్చి  మనోధైర్నాన్ని ఇచ్చి, అంతిమయాత్రలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్,దుబ్బాక నియోజకవర్గ వివిధ మండలాల అధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులు, చేగుంట మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular