భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Teja news tv
చండ్రుగొండ జూన్ 21. చండ్రుగొండ మండల ఐసిడిఎస్ కేంద్రంలోని నూ
తన విద్యా విధానంతో అంగన్వాడి కేంద్రంలో ప్రీస్కూల్ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య ఎలా అందించాలని శిక్షణ తరగతులు ఈరోజు రెండవ రోజుల్లో భాగంగా ప్రీస్కూల్ పిల్లలతో సంసిద్ధత కార్యక్రమాలు అంగన్వాడీ టీచర్లతో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ ట్రైనింగ్ చేసిన రమాదేవి, నాగమణి, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి నిర్మల జ్యోతి, మండల సూపర్వైజర్లు గంగాజలం, సుజాత రాణి, బ్లాక్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, అంగన్వాడి టీచర్లు పాల్గొనడం జరిగింది.